"HOW TO DOWNLOAD 10 th CLASS MARKS LIST.." '10th క్లాస్' సర్టిఫికెట్
పోయిందా? అయితే వర్రీ కాకండి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. website Link :http://182.72.241.154/SSCHT/SSCResultsDetails.aspx
లైఫ్ లాంగ్ జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన సర్టిఫికెట్లలో '10th క్లాస్'
మార్కుల లిస్ట్ అతి ముఖ్యమైనది. ఇది 'Date of Birth' కి ప్రూఫ్‌గా కూడా
అనేక లాండ్ రిజిస్ట్రేషన్లూ, ఇతర సందర్భాల్లో అడుగుతూ ఉంటారు. సో.. ఏ కారణం
చేతైనా మీ మార్కుల లిస్ట్ పోతే తంటాలు పడాల్సిన పనిలేకుండా, ఈ website మీ
మార్కుల మెమోని ఉన్నది ఉన్నట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో చూపించడం
జరిగింది.. అతి ముఖ్యమైన ఈ డాక్యుమెంట్ ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం కాబట్టి
అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్
చెయ్యగలరు.. website Link: http://182.72.241.154/SSCHT/SSCResultsDetails.aspx
Courtesy- Andhra People
Courtesy- Andhra People
No comments:
Post a Comment