Friday, 29 November 2013

அதிவேக இண்டர்நேர்ட் பயன்படுத்தும் முறை

வேகத் தடைகள் இன்றி அதிவேக இண்டர்நேர்ட் பயன்படுத்தும் முறை :

எந்த விதமான வேகத்தடையும் இல்லாமல் அதிவேக இண்டர்நெட் பயன்படுத்த புதிய வழிமுறை.

இண்டர்நெட் இணைப்பு கிடைக்கும் முன் வரை நமக்கு இணைப்பு வேகம் என்றால் பெரிதாக ஏதுவும் தெரிந்திருக்க வாய்ப்பில்லை ஆனால் பயன்படுத்திய சில நாட்களில் அல்லது சில மாதங்களில் நமக்கே தெரியும் இணைப்பு வேகம் இன்னும் வேகமாக இருந்தால் நன்றாக இருக்கும் என்று ஆனால் நாம் தேர்ந்தெடுத்து இருக்கும் இண்டர்நெட் பிளான் அன்லிமிடட் என்பதால் அதற்கு தகுந்தாற் போல் தான் குறைவாக வேகம் இருக்கும் இந்தப்பிரச்சினையை நீக்கி முழு இண்டர்நெட் வேகத்தையும் பெற செய்யும் வழி முறையை இன்று பார்க்கலாம்.

இண்டர்நெட் இணைப்பின் வேகம் நாடுகளுக்கு நாடு வேறுபட்டாலும் ஒரு சில நாடுகளில்இணையத்தின் வேகம் எல்லோருக்கும் ஒரே மாதிரியாக இருப்பதில்லை, இதற்காக நாம் பெரிதாக எதுவும் செய்ய வேண்டும் நம் கணினியில் ஒரு சிறிய மாற்றம் செய்து இணையத்தின் முழு வேகத்தையும் எந்தத்தடையும் இல்லாமல் பயன்படுத்தலாம்.

சாதாரணமாக அன்லிமிடட் இண்டர்நெட் (Unlimited Internet) இணைப்பு தான் எல்லோருக்கும் கொடுக்கப்பட்டிருக்கும் இதில் இணைப்பு வேகம் குறைந்தபட்சமாக (Limited Speed) இருக்கும் பல மணி நேரம் செலவு செய்துதான் பெரிய அளவிளான கோப்புகளை தறவிரக்க முடியும்.

இதைத்தவிர்த்து நம் கணினியில் ஒரு சில மாற்றம் செய்வதன் மூலம் முழு இண்டர்நெட் வேகத்தையும் பெறுவது எப்படி என்பதைப்பற்றி பார்க்கலாம்.

விண்டோஸ் எக்ஸ்பி ( Windows Xp ) கணினி வைத்திருப்பர்களுக்கு மட்டுமே இந்த முறை வேலை செய்யும், முதலில் Start Button -ஐ சொடுக்கி Run என்பதை தேர்ந்தெடுத்து சொடுக்க வேண்டும், Run விண்டோவில் gpedit.msc என்று தட்டச்சு செய்த்து Ok பொத்தானை சொடுக்க வேண்டும் அடுத்து வரும் திரையில் இணையத்தின் அபார வளர்ச்சி Computer Configuration என்ற மெனுவிற்கு அடியில் இருக்கும் Administrative Templates என்பதை தேர்ந்தெடுத்து அதில் வரும் sub menu -வில் Network என்பதை தேர்ந்தெடுத்து அதில் வரும் Sub menu வில் QoS Packet Scheduler என்பதை சொடுக்க வேண்டும். இதில் Limit Reservable Bandwidth என்பதை சொடுக்கி Enabled என்பதை தேர்ந்தெடுத்து அதற்கு அடியில் இருக்க்கும் Band width Limit என்பதில் 4% கொடுத்து Ok பொத்தானை சொடுக்கி சேமித்து வெளியே வரவேண்டியது தான் அடுத்து கணினியை ஒரு முறை restart செய்து பார்த்தால் இணைப்பின் வேகம் முழுமையாக தெரியும்…

తెలుగు పల్లెలు పాల సముద్రాలు కావాలి!

పాల ఉత్పత్తి పెరిగిపోయి, కొనే వాళ్ళు లేక పాల కేంద్రాలు మూసి వేసిన సంఘటన ఇటీవల పత్రికలలో మీరు చూసే ఉంటారు! అంటే తెలుగునాట పాల వెల్లువ పొంగిపొర్లుతున్నట్లు లెక్కా? లేక, జనం పాలు కొనడం మానివేశారని అర్థమా?'మందు' తాగడం ఎక్కువై, జనానికి పాలంటే ఏవగింపు వచ్చేసిందని అర్థమా? 

ఈ విచిత్రాన్ని మరో వైపు చిత్రంతో పోల్చి చూస్తే .. వాస్తవం మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పాల పరిశ్రమ రూ. 5000 కోట్ల వ్యాపారం చేస్తోంది. పాల ఉత్పత్తిలో దేశంలోనే మూడవ స్థానంలో ఉంది. ఒక్క భాగ్యనగర్ చుట్టుపక్కలే 200కు పైగా డైరీలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా 1000 కి పైగా చిన్నా పెద్దా డైరీలు రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1.2 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ రంగంలో ప్రైవేట్ వ్యాపారం ఇటీవల బాగా పుంజుకొంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని APDDCF ఒక్కటే రూ. 500 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఈ 'ప్రభుత్వ డైరీ' గత సంవత్సరం 9 శాతం అభివృద్ధి నమోదు చేసింది. 1500 లక్షల లీటర్ల పాలు సరఫరా చేసింది. నాలుగు లక్షల లీటర్లకే డిమాండ్ ఉండగా, 6 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నందున నష్టం వస్తోందని, అందుచేత పాల సేకరణ ధర తగ్గించాలనీ ప్రైవేట్ కంపెనీలు చెల్లిస్తున్న ధరలనే తనూ చెల్లిస్తానని ఈ 'ప్రభుత్వ డైరీ' కొత్త పల్లవి అందుకోండి. అందుకు రైతులను బలవంతంగా ఒప్పించడానికే కొద్ది రోజులపాటు పాల సేకరణ నిలిపి వేసింది. లీటరుకు రూ. 19 ల నుండి రూ. 16. 50 కు ధర తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.

కర్ణాటక తీరు:

మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రైతులకు లీటరుకు రూ. 18.68 నుంచి - రూ. 21ల వరకు చెల్లిస్తున్నారు. వెన్న తక్కువ పాలు బజారులో రూ. 27లకు విక్రయిస్తున్నారు. అదే మన రాష్ట్రంలో రైతులకు ప్రైవేటే డైరీలు లీటరుకు రూ.16. 50 నుంచి రూ. 18 చెల్లిస్తున్నారు. కానీ వెన్న తక్కువ పాలు బజారులో రూ. 32 రూ. లకు విక్రయిస్తున్నారు. అంటే కర్ణాటకలో సేకరణ ధరకూ - అమ్మకం ధరకూ తేడా రూ. 7 నుంచి రూ. 9 వరకూ ఉండగా, మన రాష్ట్రంలో ఆ తేడా రూ.14నుంచి రూ.16 వరకూ ఉంది. 'ప్రభుత్వ డైరీ' ధరలో ఆ తేడా రూ.13ల వరకూ ఉంది. కర్ణాటకకన్నా మన దగ్గర రూ.5 లు ధర ఎక్కువ!

ఇపుడు రైతులకు ధర రూ. 2.50ల వరకూ తగ్గిస్తామని 'ప్రభుత్వ డైరీ' చెబుతోంది. అందుకు "అధిక ఉత్పత్తిని" సాకుగా చూపిస్తోంది. కర్ణాటకలో రైతులకు ఖర్చు పెరిగిందని పాల రేటు పెంచాలని కోరుతూ ఉంటే ... ఇక్కడ రైతులకు ధర తగ్గింపు చెయ్యమని 'ప్రభుత్వ డైరీ' కోరుతోంది! అదేమంటే, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే రేటు గిట్టుబాటయితే, మా రేటూ రైతులకు గిట్టుబాటవుతుందని 'ప్రభుత్వ డైరీ' నమ్మబలుకుతోంది. నిజమే కదా మరి, ప్రైవేట్ కంపెనీలు లీటరుకు రూ. 16.50 లే చెల్లిస్తూ ఉంటే, ఆ రైతులు ఆనందంగా పాలు పోస్తూ ఉంటే, ప్రభుత్వ డైరీ' రైతులకూ అదే రేటు గిట్టుబాటు అవుతుంది కదా!

కానీ వాస్తవమేమిటి? ! పెద్ద ప్రైవేట్ కంపెనీలన్నీ ముఠా కట్టి, పాల సేకరణ ధర తగ్గించి రైతుల నోళ్ళు కొడుతున్నాయి. ఇప్పుడవి 'ప్రభుత్వ డైరీ' ని కూడా ఆ ముగ్గులోకి లాగుతున్నాయి. అట్లాంటి కుళ్ళు రాజకీయాలు చెయ్యడానికి పెద్ద తెలివి తేటలు అవసరం లేదు కదా!

రాష్ట్రంలో పోషకాహార సమస్య ఒక పక్క ఉంటే >> http://goo.gl/qkpxqI << అధిక పాల ఉత్పత్తి మాట ఎందుకు వస్తుంది? కర్ణాటకలో మధ్యాహ్న భోజన పథకం క్రింద బడి పిల్లలకు సుగంధ పాల పాకెట్లు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో కేవలం వరి అన్నమే కాకుండా గుడ్డు, పాలు ఇవ్వడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇదే పధ్ధతి చేపట్టడం ఉభయ తారకంగా ఉంటుంది. ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి 'ప్రభుత్వ డైరీ' విధాన నిర్ణయాలు ఉపయోగపడాలి. అంతేకానీ ప్రైవేట్ వ్యాపారులు 'ప్రభుత్వ డైరీ'ని నియంత్రించే పరిస్థితి రానీయ కూడదు! రైతుల పొట్ట కొట్టే పని చెయ్య కూడదు! వినియోగదారుల ఉసురు తియ్యకూడదు!

రాష్ట్రంలో పాల ఉత్పత్తికి మరింత అవకాశం ఉంది. ఇది లక్షలాదిమందికి ఉపాధి కలిగిస్తుంది. పాల ఉత్పత్తులను ఎగుమతి చేసే దశకు ఇంకా మనం చేరుకోలేదు. పశువుల పెంపకంలో మెళకువలు, పాల ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసే సామర్థ్యం పెరగాలి. ప్రస్తుతం ఉన్న తలసరి పాల వినియోగం 330 గ్రాములనుంచి 500 గ్రాములకు పెరగాలి. "పాలు తినండి" అని అమూల్ చేపట్టిన ప్రచారోద్యమం మనకూ అవసరం. రోజువారీ భోజనంలో పాల ఉత్పత్తుల శాతం పెరగాలి. పాలు పలచబడ కూడదు, చిక్కబడాలి! ఇది తెలుగు జాతికి ఆరోగ్య పుష్టిని, ఆర్ధిక పుష్టిని కలిగిస్తుంది!

Courtesy-Telugujaathi

பேஸ்புக்கை விட வாட்ஸ் அப் அதிகம் பரவ காரணம்

பேஸ்புக்கை விட வாட்ஸ் அப் அதிகம் பரவ இதுதான் காரணம் .. !

இன்று ஏன் இளைஞர்கள் சமூக இணையதளங்களுக்கு பதிலாக Whatsapp மற்றும் Wechat போன்ற வசதிகளை விரும்புகிறார்கள்? அதற்க்கு சில காரணங்கள் உள்ளது.

ஏனெனில் யாறும் இதில் ஏமாற்ற முடியாது அதுமட்டும் அல்லாமல் இந்த ஆப்ஸ்கள் பாதுகாப்பனதாகவும் உள்ளது.

பேஸ்புக்கில் யார் வேண்டுமென்றாலும் பொய்யான ஒரு அக்கவுன்ட்டை உருவாக்கி அதன் மூலம் மற்றவர்களை ஏமாற்ற முடியும் ஆனால் Whatsapp மற்றும் Wechat ல் அவ்வாறு செய்ய இயலாது.

இளைஞர்கள் சமூக இணையதளங்களுக்கு பதிலாக Whatsapp மற்றும் Wechat பயன்படுத்துவதற்கான 5 காரணங்களைக் கூறுகிறார்கள் அது என்னவென்று பார்ப்போமா..!

1) உண்மையான நண்பர்கள்

இந்த Whatsapp மற்றும் Wechat-ஐ பயன்படுத்துவதற்கான முக்கிய காரணம் உண்மையான நண்பர்கள் அதில் இருப்பார்கள். பேஸ்புக்கில் 1000 நண்பர்கள் இருபபார்கள் ஆனால் அனைவரிடமும் தொடர்புக்கொள்ள முடியாது ஆனால் Whatsapp மற்றும் Wechatல் அனைவரிடமும் தொடர்புக்கொள்ள முடியாது. குருப் என்கிற அந்த ஆப்ஷனைப் பயன்படுத்தி நமக்கு நெருக்கமான நண்பர்களை சேர்த்து எப்பொழுது வேண்டுமானலும் தொடர்புக்கொள்ளலாம்.

2) பொய்யான நண்பர்களிடம் இருந்து பாதுகாக்கிறது

Whatsapp மற்றும் Wechat பயனாபாடுகள் ஒரு நம்பகத்தன்மையை அளிக்கிறது. இதில் பொய்யான நண்பர்கள் அமைய வாய்ப்புகள் இல்லை. ஏனெனில் அனைத்து நண்பர்களின் தொடர்பு எண்கள் நமது மொபைலில் இருப்பாதால் இது பாதுகாப்பானதாக உள்ளது.

3) விரைவாக தொடர்புக்கொள்ள

Whatsapp மற்றும் Wechat பயனாபாடுகள் பேஸ்புக்கைக் காட்டிலும் மிக விரைவாக செயல்படுகின்றன. பேஸ்புக்கில் செய்தியை அனுப்பிய பிறகு அது நண்பர்களை சென்று அடைந்ததா இல்லையா என்பது நமக்கு தெரியாது. ஆனால் Whatsapp மற்றும் Wechatல் மிக விரைவாக செய்திகள் பரிமாறிக்கொள்ளப்படுகிறது.

4) பாதுகாப்பானது

Whatsapp மற்றும் Wechat பயனாபாடுகள் பேஸ்புக்கைக் காட்டிலும் மிகவும் பாதுகாப்பானது. பேஸ்புக்கில் நமது விஷயங்களை பகிரும்போது கவனமாக இருக்க வேண்டும். இல்லையெனில் நமது தகவல்களை தெரிந்து கொள்வார்கள் . Whatsapp மற்றும் Wechatல் ஏனெனில் இதில் யாரும் நமது தகவல்களை திருட முடியாது.

5) தனிப்பட்ட செய்திகள்

பேஸ்புக்கில் நமக்கு தெரியாமல் நமது பக்கத்தை யார் வேண்டுமானலும் பயன்படுத்திக்கொள்ள முடியும். Whatsapp மற்றும் Wechatல் அவ்வாறு செய்யா இயலாது ஏனெனில் அனைத்து செய்திகளும் தனிப்பட்ட செய்திகளாக நமது போனிலே இருப்பதால் யாரும் இதனைத் திருட முடியாது.

Thursday, 28 November 2013

Alert with problems in jobs at Gulf

Courtesy-Eenadu

Anandhasramam in Nellore dist

Courtesy-Eenadu

Machanisation in sugarcane farming

Courtesy-Eenadu

Be careful with internet dangers


Courtesy-Eenadu

Process of Voter Registration


Courtesy-Eenadu

Five ways to protect your heart


Courtesy-Sakshi

Health insurance for Senior citizens

Courtesy-Eenadu

Information about Educational loans

Courtesy-Eenadu

Poultry Mechanisation



Courtesy-Eenadu

Ashraya centers for outsiders

Courtesy-Eenadu

Solar for better future

Courtesy-Eenadu

Fight with corruption

Courtesy-Eenadu

New useful courses at Ignou





Courtesy-Eenadu

Improve kids talnet in multilateral way


Courtesy-Eenadu

Technology in Banks

Courtesy-Enadu

Services At Guntur CGHospital

Courtesy-Eenadu

Wednesday, 27 November 2013

అల్లం – ఆరోగ్య ఉపయోగాలు


* ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదు.

* అల్లం రసాన్ని తేనెలో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు తీసుకుంటే దగ్గు తగ్గి పోతుంది.

* అల్లం ముక్కలను నీటిలో వేసి బాగా మరగబెట్టి , టీ పొడిని కలిపి టీ ని తయారు చేసుకుని తాగితే జలుబు వల్ల వచ్చిన జ్వరం తగ్గిపోతుంది.

* ఎండిన అల్లాన్ని కొంచెం నీటితో కలిపి ముద్దగా తయారు చేసి , దానిని నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

* కొన్ని చుక్కల అల్లం రసాన్ని చెవిలో పోస్తే చెవి నొప్పి తగ్గుతుంది.

పసుపుతో ఆరోగ్యం - పసుపే ఆరోగ్యానికి పసిడి

* పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.

* సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.

* పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.

* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.

* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.

* వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.

* వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం,ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.

* మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.

* నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.

* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

* పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

* దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.

* పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.

* రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.

* చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.

* పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.

* పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలుమచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.

* పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.

* వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

* చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.

* చిన్న పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.

* పసుపుకొమ్ము బెల్లంతో కలిపి నీటిలో నాననిచ్చి ఆ నీటిని తాగడం ద్వారా రొంపతో వచ్చే గొంతునొప్పి తగ్గుతుంది.

* వేపాకు, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* టేబుల్ స్పూన్ పసుపును ఉల్లిపాయతో కలిపి వాపులు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.

* గంధం, పసుపును తీసుకుని తలకు పట్టుగా వేసుకుంటే తల నొప్పికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది.

* ఇంగువ రెండు టీ స్పూన్లు తీసుకుని, పసుపువేసి రెండిటినీ పేపర్‌లో చుట్టి దాన్ని కాల్చి, వాసన పీల్చినట్లైతే మైగ్రేన్ తల నొప్పి తగ్గుతుంది.

* పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.

* గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండుమూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి.

* నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.

* కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.

* పసుపు రోజూ వాడడంవల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగాఉపయోగపడుతుంది.

* నీళ్ళలో పసుపుని కలిపి తాగితే కడుపులో వుండే నులి పురుగుల్ని హరిస్తుంది.

* పసుపు, సైంధవ లవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది.

* పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడిచే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.

* నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

* బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.

* తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.

* గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.

A journey of IAS Training


వ్యాధులు - నివారణోపాయాలు

* ఉల్లిబింజర ఆకులు తుంచినప్పుడు వచ్చే రసంలో దూదిని ముంచి చెవిలో పెడితే చెవి పోటు, నొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.

* ఆముదం ఆకులను ముద్దగా నూరి తేనెతోకలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ సైజులో రెండు గోళీలు ఉదయం, రెండు గోళీలు సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.

* రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.

* మంచి ఇంగువను నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.

* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోకచెక్కల మసి- ఈ మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపులు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.

* మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.

* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకరకాయలు, నేలతంగేడు పూత, పొడిపత్రి, తిప్పతీగె, ఉసిరికాయలను చూర్ణం చేసి రెండుపూటలా నోట్లో వేసుకొని నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

* ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగనే్నరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.

* గుప్పెడు యూకలిప్టస్ ఆకుల్ని దంచి గుజ్జుచేసి నుదుటిమీద అంటించుకొని మెత్తటి గుడ్డతో కట్టుకొని, గంటసేపు పడుకుంటే తలనొప్పి పోతుంది.

* పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.

* తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.

- సూర్యలోవరాజు

Courtesy-Ayuraarogyaalu

When you miss your important cards

Courtesy-Sakshi

Vivekananda quotes for life

Courtesy-Sakshi

ఏటీఎం సెంటర్లలో ప్యానిక్ అలారం


Sakshi | Updated: November 28, 2013 06:04 (IST)
 =తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న పోలీసులు
 =మరికొన్ని విధివిధానాలు ఖరారు
 =నెల రోజుల గడువిచ్చాం : కొత్వాల్ అనురాగ్ శర్మ


సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు ‘ఏటీఎం ఉదంతం’తోపాటు నగరంలో బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద వరుసగా చోటు చేసుకుంటున్న చోరీలు, దోపిడీల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భత్రతా చర్యలపై నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో పాటు అదనపు కమిషనర్లు అంజనీ కుమార్ (శాంతిభద్రతలు), సందీప్ శాండిల్య (నేరాలు), సంయుక్త కమిషనర్ (స్పెషల్‌బ్రాంచ్) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇందులో బ్యాంకు అధికారులకు పోలీసులు చేసిన సూచనలివీ...
   
 ఏటీఎం కేంద్రాల్లో ‘ప్యానిక్ అలారం’ ఏర్పాటు చేయాలి. లోపల ఉన్న వినియోగదారుడు ఏవైనా అనుమానాస్పద పరిణామం గమనిస్తే దీన్ని మోగిస్తే అంతా అప్రమత్తం అవుతారు.
   
 ఈ కేంద్రాలకు ముందు భాగంలో ఉండే అద్దాలు పూర్తి పాదర్శకంగా ఉండి, లోపల ఏం జరుగుతోందో బయటి వ్యక్తులకు కనిపించేలా ఏర్పాటు చేయాలి.
   
 వీటి షట్టర్లు పటిష్టంగా ఉండటంతో పాటు సాధారణ వ్యక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కిందికి లాగే అవకాశం లేకుండా ఏర్పాటు చేయాలి.
   
 ఏటీఎం కేంద్రం, బ్యాంకుల లోపల, బయట కచ్చితంగా సీసీ కెమెరా ఉండాలి. అది పూర్తి క్వాలిటీతో లోపలికి వచ్చే, బయటకు వెళ్లే వారిని స్పష్టంగా చిత్రీకరించే దిశలో ఏర్పాటు చేయాలి.
   
 పబ్లిక్ అడ్రస్‌సిస్టం ఏర్పాటు చేసుకుని ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ అప్రమత్తం చేయాలి.
   
 బ్యాంకులతో పాటు ఏటీఎం కేంద్రాల వద్దా కచ్చితంగా సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీరు సుశిక్షుతులై ఉండేలా చూడాలి.
   
 పోలీసు అధికారులు సైతం తమ పరిధిలోని బ్యాంకులను నిత్యం సందర్శిస్తూ అవసరమైన సహాయసహకారాలు, సూచనలు అందించాలి.

 నెల రోజుల గడువిచ్చాం : అనురాగ్ శర్మ

 ‘బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల భద్రతను పటిష్టం చేయడంతో పాటు నేరాల నివారణ కోసం బ్యాంకు అధికారులకు అనేక సూచనలు చేశాం. వీటిని కచ్చితంగా అమలు చేయాలని కోరాం. నెల రోజుల పాటు గడువు ఇచ్చాం. అప్పటి లోగా అమలు కాకుంటే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’.

Drop in postbox if you find others missing certificates


When you lost ur mobile


Pressure points for various purposes


Young Entreprenuers@hyd




Courtesy-Eenadu

Ozha voluntary organisation @ Hyd

Courtesy-Eenadu

Legal Support for Senior Citizens


Courtesy-Eenadu

Tuesday, 26 November 2013

Focus on Pension Plans

Courtesy-Sakshi

Ulips is the best insurane option for Children

Courtesy-Sakshi

Plan your health insurance



 Courtesy-Sakshi
ఫెంగ్ షూ : వంటిల్లు ఎలా ఉండాలి?
- శ్రీభావ

ఇంట్లో అత్యంత ముఖ్యమైన భాగాల్లో వంటిల్లు కూడా ఒకటి. ఒకప్పుడు వంటిల్లు ఇంట్లో భాగంగా ఉండేది కాదు. దీని కోసం వేరే నిర్మాణం ఉండేది. అయితే ఆధునిక కాలంలో వంటిల్లు ఒక భాగమయిపోయింది. ముఖ్యంగా మహిళల జీవితంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు రెండు నుంచి మూడు గంటల పాటు వారు వంటింటిలోనే గడుపుతారు కాబట్టి అక్కడ శక్తి సమతౌల్యం సరిగా లేకపోతే ఆ ప్రభావం దానిలో నివసించే కుటుంబ సభ్యులపై కూడా పడుతుంది. అందుకే వంటిల్లును సర్దుకోవటానికి కొన్ని ఫెంగ్‌షూ సూత్రాలను తయారు చేశారు.

(1) వంటింట్లో వీలైనంత ఎక్కువ కాంతి ఉండాలి. అది కూడా వేర్వేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉండాలి. వంటింటి మూలల్లో ఎక్కువ కాంతి ఉండేలా చూసుకోవాలి. పొయ్యి దగ్గర సహజంగానే ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ కాంతి అవసరం లేదు.
(2) వంటింట్లో ఎక్కువ యంత్ర పరికరాలు ఉండకూడదు. దీని వల్ల శక్తిసమతౌల్యం దెబ్బతింటుంది. ఆ పరికరాల వల్ల శక్తి ప్రసారం సరిగ్గా సాగదు. అందువల్ల ఫ్రిజ్ వంటి పరికరాలను వేరే ప్రాంతాల్లో ఉంచితే మంచిది.
(3) ప్రతి రోజు వంటింట్లో చాలా చెత్త పేరుకుపోతుంది. దీనిని వంటింట్లో ఉంచితే క్రిమికీటకాలు చేరే అవకాశముంది. అంతే కాకుండా ప్రతికూల శక్తులు కూడా వంటింట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల దీనిని వంటింట్లో కాకుండా వేరే ప్రదేశంలో ఉంచుకోవాలి.
(4) వంటింటికి పసుపు రంగును వేయాలి. పసుపు రంగు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జీర్ణశక్తికి కూడా చిహ్నం. లేత పసుపు రంగు నుంచి ముదురు పసుపు రంగు దాకా వంటింట్లో వాడవచ్చు. దీని వల్ల కాంతిశక్తి ప్రసారం కూడా బాగా జరుగుతుంది.
(5) వంటింట్లో తాజా పువ్వులను ఉంచాలి. పువ్వులతో పాటు పళ్లను, వీలైతే కొన్ని మొక్కలను కూడా పెట్టుకుంటే మంచిది. అది కుదరకపోతే వంటింటి కిటికి దగ్గర తీగలను పెంచితే మంచిది. దీని వల్ల ఆ ప్రాంతంలో ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే వాటిని మొక్కలు పరిహరిస్తాయి.
(6) ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం వంటిల్లు పైన కాని, వంటింటికి నేరుగా కాని బాత్‌రూం ఉండకూడదు. ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం రెండు ద్వారాలు నేరుగా ఉంటే- ఒక ప్రాంతం నుంచి వచ్చే శక్తి మరొక ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. అవి ఒకే రకమైన శక్తులయినప్పుడు ఇబ్బంది ఉండదు. కాని ఒకటి అనుకూల శక్తి, మరొకటి ప్రతికూల శక్తి అయినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. శక్తి సమతౌల్యం ఉండదు. అందువల్ల బాత్‌రూం తలుపు, వంటిల్లు తలుపు ఒక దానికి మరొకటి నేరుగా ఉండకూడదు.
(7) వంటింట్లో దక్షిణ దిక్కుగా కాని, నైరుతి దిక్కులో కాని పొయ్యిని పెట్టుకోవాలి. ఉత్తర దిక్కులో గోడ ఉండాలి.
Courtesy-Andhrajyothy

మలిసంధ్య వేళలో...సమాజానికి చేతనైనంత సాయం

రిటైర్మెంట్ అనేది చేస్తున్న ఉద్యోగానికి ఉంటుంది కానీ మిగతా పనులకు ఉంటుందా? బుర్రలో ఆలోచనలుండి... ఒంట్లో పనిచేసే సత్తువ ఉండి... సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉంటే దానికి ముసలితనం ఆటంకంగా మారుతుందా? మలిసంధ్య వేళలో... పొద్దుపోకుండా, ఒంటరిగా కూర్చునే బదులు సమాజానికి చేతనైనంత సాయం చేయడంలో విశ్రాంతి, మనశ్శాంతి లభిస్తుందని చాలామంది రుజువు చేస్తున్నారు. 'కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు'గా మారుతుంటే... 'కొంత మంది వృద్ధులు కొత్త తరానికి స్ఫూర్తి ప్రదాతలు'గా కనిపిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఊరికే ఇంట్లో కూర్చోకుండా, పనిలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, అద్భుతాలు సృష్టించిన సీనియర్ సిటిజన్స్ మన చుట్టూ చాలామందే ఉన్నారు. వారిలో కొందరి స్ఫూర్తిగాథలే ఈ వారం కవర్‌స్టోరీ.

అంధులకు అమ్మ
అంధులు... అందునా అనాథలు. అయినోళ్లు వదిలించుకుని రోడ్డున పడేస్తే... వారి చేయిపట్టి వెలుగుబాట వైపు నడిపించేందుకు నడుం బిగించిందో 75 ఏళ్ల మహిళ. మూడు దశాబ్దాలుగా తనకు కనిపించిన అంధులనల్లా అక్కున చేర్చుకుని కడుపు నింపుతోంది.అమ్మలా ఒళ్లో కూర్చోబెట్టుకుని, అక్షరాలు దిద్దించి ఉపాధి చూపిస్తోంది.. ఆ మహిళామూర్తి పేరు రోశమ్మ. ఆమె స్థాపించిన విద్యాలయం పేరు విశ్వభారతి అంధుల పాఠశాల. నెల్లూరులో ఉంది ఇది.

"మేం ఇంటికెళ్లం.. ఇక్కడే ఉంటాం. పెద్దమ్మ మమ్మల్ని బాగా చూసుకుంటోంది. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదిస్తాం'' అని చెపుతారు ఈ పాఠశాల పిల్లలు. తొమ్మిది నెలల పాపాయిగా ఈ పాఠశాలలో చేరిన 12 ఏళ్ల సాయి మొదలుకుని 30 ఏళ్ల పైబడ్డ సుబ్రహ్మణ్యం వరకు అందరూ ఓ కుటుంబంలా మెలుగుతారు. తమ వైకల్యాన్ని వెక్కిరించేవారి ఎగతాళి మాటల్ని వారు లెక్కచేయరు. బాధపడరు. ఎందుకంటే విశ్వభారతి పాఠశాల వారికి పట్టుదల నూరిపోసింది. ఆత్మస్థయిర్యం అంటే ఎలా ఉంటుందో రుచి చూపింది.

ఒక ఆలోచన.. మరో చిన్న సంఘర్షణ.. ఏదో ఒకటి చాలు జీవితాన్ని మార్చేయడానికి. విశ్వభారతి స్కూలు పుట్టుక కూడా అంతే. ఈ పాఠశాల వ్యవస్థాపకురాలు...రాపూరు మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రోశమ్మ ఒకప్పుడు నర్సుగా పని చేసేది. తన మామగారు వీరారెడ్డి పేద వారికి సాయ పడటం చూసి తానూ అదే బాటలో నడవాలనుకుంది. దురదృష్టవశాత్తు భర్త అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఎన్ని సేవలందించినా ఫలితం లేకపోయింది. రోశమ్మ ఒంటరైంది. ఆ క్షణాన ఆమెలో ఎంతో సంఘర్షణ. 1969లో ఢిల్లీలో ఉన్న తన కూతుర్ని చూడటానికి వెళ్లిన రోశమ్మ అక్కడ ట్రాఫిక్‌లో ఓ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అదేంటంటే.. రోడ్డు దాటుతున్న ఓ అంధుడు చేతిలో ఉన్న కర్ర చూపగానే వాహనాలన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అతనితో మాట కలిపింది రోశమ్మ. తాను ఎంఏ చదువుతున్నట్లు చెప్పాడా వ్యక్తి. అప్పటి దాకా తెలియదామెకు...అంధులకు ఒక ప్రత్యేక లిపి ఉన్న సంగతి. తానూ ఓ పాఠశాల ప్రారంభించి అంధులకు విద్య నేర్పించాలని ఆ క్షణాన్నే నిర్ణయించుకుంది. అదే విశ్వభారతి స్థాపనకు నాంది.

స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో 1974లో ఓ పూరి గుడిసెలో పాఠశాలను ఏర్పాటు చేసింది. కానీ...రెండేళ్లు తిరక్కుండానే అగ్ని ప్రమాదంలో ఆ గుడిసె కాలిపోయింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు సానుకూలంగా స్పందించి 1976లో పక్కా భవన నిర్మాణానికి అనుమతిచ్చారు. మాగుంట సుబ్బరామిరెడ్డి, పెళ్లకూరు రామచంద్రారెడ్డి తదితర దాతలు కూడా ముందుకు వచ్చి మరిన్ని భవనాలను ఏర్పాటు చేశారు. ఈ రోజు అక్కడ 70 మంది అంధ బాలలు ఉన్నారు.

ఇక్కడ విద్యార్థులకు అన్న వస్త్రాలు, వసతి సౌకర్యాలు అన్నీ ఉచితమే. బాల బాలికల కోసం ప్రత్యేకమైన గదులు, భోజనశాల, క్రీడా మైదానం అన్నీ సమకూరాయి. ఇక్కడ చదువుకుని స్థిరపడిన వారికి వివాహాలు కూడా చేశారామె. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో అంధులు ఈ గూటికొచ్చి చేరుతున్నారు. రోశమ్మ కుమార్తె ప్రభావతి, అల్లుడు కూడా ఇక్కడే ఉంటూ తమ సేవలందిస్తున్నారు. ప్రభావతి స్వయంగా బ్రెయిలీ లిపి నేర్చుకుని విద్యార్థులకు బోధిస్తోంది. ఇక్కడ పదో తరగతి, ఇంటర్ చదివిన ప్రతి విద్యార్థి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవడం గమనార్హం. విశ్వభారతి విద్యార్థుల్లో 50 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

"మేం మా పాఠశాలోనే ఉపాధి కల్పన కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ చదువుకున్న వారి వివరాలు నమోదు చేసుకుని తగిన ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు వారికి సమాచారం అందించి మేమే స్వయంగా దరఖాస్తులు పంపుతాం. ఆశయాలు అందరికీ ఉంటాయి. కానీ ఆశయ సాధనలో ఎదురయ్యే కష్టనష్టాలకోర్చి వాటిని బతికించుకునే గట్టి సంకల్పం మాత్రం కొందరికే ఉంటుంది. ఆ సంకల్ప బలమే మూడు దశాబ్దాలుగా విశ్వభారతి పాఠశాలను నడిపిస్తోంది. అంధుల జీవితాల్లో వెలుగు నింపుతోంది'' అంటోంది రోశమ్మ.

'సాలిడ్' సంకల్పం
రోడ్ల పక్కన ఎక్కడ చూసినా చెత్త... గుట్టలు గుట్టలుగా, ఈగలు దోమలు వాలుతూ.... పందులు తిరుగుతూ... కంపు కొడుతూ... ప్రజలను అనారోగ్యానికి గురిచేసే ఈ ప్రత్యక్ష నరకాన్ని అల్మిత్రా పటేల్ కూడా అనుభవించింది. వీటి గురించి మున్సిపాలిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. నగరంలోని కాలనీల నుంచి సేకరించిన మున్సిపాలిటీ చెత్తను హైవే పక్కన గుట్టలు గుట్టలుగా బహిరంగంగానే పారేస్తున్నారు. వాటి నుంచి ముక్కుపుటాలదిరే దుర్గంధం... సమీప కాలనీల్లో ఉండే ప్రజలు ఆ విషవాయువులను పీల్చి రోగాల బారిన పడ్డారు.

ఇక లాభం లేదు... ఏదో ఒకటి చేయాల్సిందే అని నిర్ణయించుకున్న అల్మిత్రా పటేల్ 1996లో సుప్రీంకోర్టులో 'పిల్' వేసింది. ఆమె పోరాట ఫలితంగా దేశంలోనే మొదటిసారిగా 'మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2000'ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పటేల్ అక్కడితోనే ఆగిపోలేదు. ఇప్పటికీ ఆమె చెత్తపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. పటేల్ సాధారణ గృహిణి కాదు. మస్సాచ్యూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివిన తొలి భారతీయ మహిళ. ఉన్నత విద్యావంతురాలైన ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో 1972లో బెంగళూరు శివార్లలోని కొతనూర్‌లో నివాసం ఏర్పరచుకుంది.

అప్పట్లో ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండేది. 1990 తర్వాత నగరాభివృద్ధి వేగవంతం కావడంతో సిటీలోని చెత్తను లారీల్లో తీసుకొచ్చి కొతనూర్ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా డంప్ చేసేవారు. ఈ విషయం గురించి పటేల్ సంబంధిత అధికారులకు ఎన్నో ఉత్తరాలు రాసింది. అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఆరోగ్య ఉన్నతాధికారి ఒకరైతే ఆమెను విసుక్కోవడమేగాక, ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. "ఈ సంఘటనతో నా రక్తం ఉడికింది. నాలో పర్యావరణ చైతన్యం మొదలైంది'' అని చెప్పింది పటేల్.

పటేల్ చేస్తున్న కృషి దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఇంత సుదీర్ఘ కాలంలో ఆమె 'వేస్ట్ మేనేజ్‌మెంట్'పై అనేక పరిశోధనలు చేయడమేగాక, అనుభవపూర్వకంగా చాలా విషయాలు తెలుసుకుంది. ప్రస్తుతం దేశంలోని మున్సిపాలిటీలు ఆచరిస్తున్న వేస్ట్ మేనేజ్‌మెంట్ మెళకువలన్నీ ఈ వృద్ధురాలు రూపొందించినవే కావడం విశేషం. "అప్పట్లో సుప్రీం కోర్టు నన్ను అర్బన్ సాలిడ్ వేస్ట్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన కమిటీలో ఒక సభ్యురాలిగా నియమించింది. అందులో భాగంగా నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు దాదాపుగా 300 సలహాలు, సూచనలు అందించాను.

వాటన్నింటి మేళవింపుగానే ప్రస్తుతం ఇళ్ల నుంచి మున్సిపాలిటీలు చెత్తను సేకరిస్తున్నాయి'' అని పటేల్ విజయదరహాసాన్ని చిందించింది. పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ పటేల్ బెంగళూరు నుంచి ఢిల్లీదాకా 30 నగరాలు తిరిగి, అనేక మంది అధికారులను కలిసి ఎన్నో సలహాలు, సూచనలు అందించింది. ప్లాస్టిక్ నుంచి ఈ భూమిని కాపాడాలని పిలుపునిస్తోంది. 70 ఏళ్ల వయసులో కూడా కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను ఉపయోగిస్తూ దేశ, విదేశాల్లో పారిశుద్ధ్య అవగాహనను కల్పిస్తోంది.

సమాచార వారధి
"మనిషి జన్మ అత్యుత్తమమైనది. మనిషిగా పుట్టినందుకు ఎదుటివారికి, సమాజానికి తప్పకుండా సాయం చేయాలి. ఊరికే కూర్చోకుండా ఓ ముసలాయనను రోడ్డు దాటించడమో, చెట్లకు నీళ్లు పోయడమో ఏదో ఒకటి చేయాలి. సాయం చేయడానికి చిన్నోడు, ముసలోడు అనే తేడా ఉండకూడదు. అందుకు ధనవంతులే కానక్కర్లేదు. సాయం చేయాలనే కోరిక ఉండి, దానిని ఆచరణలో పెడితే చాలు'' చిన్నతనంలో తల్లి చెప్పిన మాటలు కళ్యాణ సుందరంలో బాగా నాటుకుపోయాయి. ఇప్పుడాయనకు 72 ఏళ్ళు. తెల్లటి గడ్డం, తెల్లటి దుస్తులతో, ముఖంపై ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో కనిపించే కళ్యాణ సుందరానికి చెన్నైలోని అడయారులో 10 అడుగుల చిన్న ఆఫీసు గది ఉంది. ఈ గది నుంచే ఆయన అందరికీ 'సమాచార సేవ' చేయాలని చూస్తున్నారు. దానికొక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు.

ప్రస్తుతం అనాథల కోసం 'అన్బుపాలం' అనే ఆర్గనైజేషన్‌ను నడుపుతున్న ఈ ముసలాయన తమిళంలో ఆన్‌లైన్ సమాచారాన్ని అందించే పని మొదలు పెట్టాడు. దీనిని ఆయన లైబ్రరీ అంటున్నాడు. చాలామంది తమిళులు ఆన్‌లైన్‌లోని ఇంగ్లీషు సమాచారంతో ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం తమిళంలోనే వివిధ సమాచార సేవలను అందించాలనేది ఆయన సంకల్పం. దీనిని తమిళ భాషను అంతర్జాలంలో కూడా బతికించుకోవడానికి తనకు దొరికిన గొప్ప అవకాశంగా కళ్యాణ సుందరం భావిస్తున్నాడు.

కూరగాయల ధరల నుంచి స్టాక్‌మార్కెట్ దాకా... పాస్‌పోర్టు అప్లికేషన్ల నుంచి విద్యార్థులకు అవసరమైన విద్య, ఉద్యోగ, ఉపాధి వార్తల దాకా... అన్నింటిని తమిళభాషలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన గత ఏడేళ్లుగా కృషి చేస్తున్నాడు. అన్ని పనులు కొలిక్కి వచ్చాయని, ప్రభుత్వ అనుమతులు కూడా వచ్చేస్తే వచ్చే యేడాది తన సేవలు ప్రారంభమవుతాయని చెప్పాడు. చెన్నైలోని తిరునేల్‌వెళి అనే కుగ్రామంలో జన్మించిన కళ్యాణ సుందరం చదువుకునేందుకు రోజూ పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడు. ఎలాంటి సమాచారం అందుబాటులో ఉండేదికాదు. ఈ అనుభవంతోనే అందరికీ సమాచారం అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన ఆయన మదిలో మెదిలింది. ఉన్నత కుటుంబంలో పుట్టిన సుందరానికి చిన్నప్పటి నుంచే సేవాదృక్పథం ఉండేది. తన తోటి పిల్లలకు స్కూలు ఫీజులను పాకెట్ మనీ నుంచి కట్టేవాడు. అదే దృక్పథాన్ని కొనసాగిస్తూ 72 ఏళ్ల ముదిమి వయసులో ఈ బృహత్ పథకానికి శ్రీకారం చుట్టాడు.

బ్లాక్ మార్కెట్‌ను హడలెత్తించిన 'బ్లాగ్'
భారత సైన్యంలో హవల్దార్‌గా సేవలందించిన ఆర్మీమాన్ ఎస్. చంద్రశేఖరన్ నాయర్ రిటైర్మెంట్ తర్వాత విశ్రాంత జీవనాన్ని గడపాలి. ఆయనకు మాతృభాష మలయాళంతో పాటు హిందీ కూడా వచ్చు. కానీ కంప్యూటర్ ఈ ముసలాయనను ఆకట్టుకుంది. కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఇంగ్లీషు తప్పనిసరి. పదవ తరగతి మాత్రమే చదువుకున్న నాయర్ ఏ మాత్రం సిగ్గుపడకుండా తన కూతురు, కోడళ్ల సాయాన్ని అర్థించాడు. వారి సహకారంతో అంతర్జాలంలోకి అడుగుపెట్టాడు. కేరళలోని రబ్బరు తోటల గురించి స్టడీ చేసి (గతంలో వీరికి కూడా రబ్బరు తోటలుండేవి), ఆర్టీఐ యాక్ట్‌ను ఉపయోగించి కావాల్సినంత సమాచారాన్ని సేకరించాడు. నెమ్మదిగా రబ్బరు తోటల పెంపకం,ట్రేడింగ్ మీద జియోసిటీస్ ఆఫ్ యాహూకు వ్యాసాలు పంపే స్థాయిని సంపాదించాడు.

2008లో ఆయన సొంతంగా కేరళ ఫార్మర్స్ ఆన్‌లైన్. కామ్ బ్లాగ్‌ను ప్రారంభించాడు. ఈ బ్లాగ్‌లో ఆయన రబ్బర్ ప్రొడక్షన్, ఎగుమతులు, ధరలు తదితర అంశాలపై సమాచారాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. నెలల వ్యవధిలోనే ఈ బ్లాగ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రబ్బరు తోటల రైతులను దోచుకుంటున్న దళారుల ఆట కట్టించేందుకు ఆయన ఇందులో జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న ధరలను కూడా పెట్టేవాడు. క్రమక్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న రబ్బరు తోటల రైతులు, ట్రేడర్లతో పాటు పరిశోధకులు కూడా ఈ బ్లాగ్‌కు అభిమానులుగా మారారు. చివరికి రబ్బరు బోర్డు కూడా ఈ బ్లాగ్‌లోని అంశాలను పరిశీలించి ఆచరణలో పెట్టేది. ఆ విధంగా అప్పటిదాకా ఈ రంగంలో ఉన్న బ్లాక్ మార్కెటింగ్, అవినీతికి నాయర్ చెక్ పెట్టాడు.

బ్లాగింగ్ క్యాంపెయిన్ ద్వారా అందర్నీ చైతన్యవంతుల్ని చేసిన నాయర్ 2009లో మరో అడుగు ముందుకేసి 'క్వాలిటీ రబ్బర్ మార్కెటింగ్ సొసైటీ' (క్యూఆర్ఎంఎస్)ని ఏర్పాటుచేశాడు. రబ్బర్ ట్రేడింగ్‌లోని అవలక్షణాలను నిర్మూలించి రైతులకు మేలు చేయాలన్నదే ఈ సొసైటీ లక్ష్యం. ఈ మిషన్‌కు చాలామంది రైతులు, ఆర్థిక నిపుణులు, పరిశోధకులు అండగా నిలిచారు. "ఒక బ్లాగ్, ఆర్టీఐ చట్టం ద్వారా ఈ రంగంలోని అవినీతిని అరికట్టగలిగాను. ఇప్పుడిక క్యూఆర్ఎంఎస్ సేవలను మరింత విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాను. దీనికి కూడా అందరి సహకారం ఉంటుందనే ఆశతో ముందుకు అడుగులేస్తున్నాను'' అంటున్న ఈ వృద్ధుడు అనుకున్నది సాధించేదాకా విశ్రమించడని ఆయన పనులు చూస్తేనే తెలుస్తుంది.

అరవై ఏళ్లు నిండిన తర్వాత జీవితంలో ఏముంటుందనే నిరాశావాదులే కాదు... అరవై ఏళ్ల తర్వాత కొత్త జీవితం మొదలవుతుందని నిరూపిస్తున్న ఇలాంటి ఆశావాదులు కూడా ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముసలితనం అనేది వయసుకే గానీ మనసుకు కాదని, మలి సంధ్య వేళలో కూడా మనసుకు నచ్చిన పని చేసుకుంటూపోతే వృద్ధాప్యం ఆలోచనలు కూడా దరి చేరవని రుజువు చేస్తున్న ఎందరో సీనియర్ సిటిజన్స్ ఈ తరానికి సవాళ్లు విసురుతున్నారు. పట్టుదల అనే చేతికర్ర సాయంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిపోతున్నారు.

- నెల్లూరు ఆంధ్రజ్యోతి ప్రతినిధి గయాజుద్దీన్ సహకారంతో...
Courtesy-Andhrajyothy

రీడ్ కాని డీవీడీల్లోని డాటాను కాపీ చేసుకొనేదెలా?

ఫైల్ మేనేజ్‌మెంట్ ట్రిక్
మీ కంప్యూటర్‌లో ఏదైనా ఓ ఫైలుకు రీనేమ్ ఇవ్వాలంటే ఆ ఫైల్‌కు రైట్ క్లిక్ చేసి రీనేమ్‌ను సెలెక్టు చేసుకోవచ్చు. కానీ దీనికంటే అత్యంత సులభంగా రీనేమ్ చేయాల్సిన ఫైల్‌ను ప్రెస్ చేసి ఎఫ్ 2 నొక్కితే చాలు.

నా పాత డీవీడీల మీద గీతలు పడి అవి నా ల్యాప్‌టాప్‌లో ఇన్‌సర్ట్ చేసినప్పుడు రీడ్ కావటం లేదు. ఆ డీవీడీల్లో ఉన్న డాటాను నేను కాపీ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఎలా సాధ్యపడుతుంది?
-రాజ్, ఈమెయిల్ ద్వారా
స్క్రాచెస్ పడిన డీవీడీల్లోని ఇన్ఫర్మేషన్‌ను మీ కంప్యూటర్‌లోకి కాపీ చేసుకునే వీలుండే విధంగా థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి ఎంచుకొని మీరు మీ డీవీడీల్లోని డాటాను మీ కంప్యూటర్‌లోకి కాపీ చేసుకోవచ్చు. ఈ కింద ఇచ్చిన లింక్‌లోని సాఫ్ట్‌వేర్ మీ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. ఈ లింక్‌లో ఇచ్చిన మరో లింక్ ద్వారా మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను బట్టి ఇన్‌స్ట్టలేషన్ అవసరం ఉన్నదీ, లేనిదీ ఆధారపడుతుంది. ఈ లింక్‌లో సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ డీవీడీల్లోని డాటాను కంప్యూటర్‌కు ఎలా కాపీ చేసుకోవాలో స్క్రీన్‌షాట్స్‌తో పాటు వివరించి ఉంది.

www.make use of.com/tag/fix-unreadable-cds-or-dvds-in-windows/
నేను నోకియా 2700 క్లాసిక్ ఫోన్ వాడుతున్నాను. నా మెమొరీ కార్డు పాస్‌వర్డ్ మరచిపోయాను. నా ఫోన్‌లోని అప్లికేషన్ మేనేజర్‌లో సిస్టమ్ ఫోల్డరు కనిపించలేదు. నా పాస్‌వర్డ్‌ను రికవరీ చేసుకునేదెలా?
- ప్రశాంత్, ఈమెయిల్ ద్వారా
మీ మెమొరీ కార్డును అన్‌లాక్ చేయడానికి ఈ కింద పద్ధతిని పాటించవచ్చు.

జూ'ఎక్స్-ఫ్లోర్' అనే ఫైల్ మేనేజర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.
my-symbian.com/s6ov3/software/applications.php?fldauto=229&faq=8
లింక్ ద్వారా మీరు ఆ ఫైల్ మేనేజర్‌ను పొందవచ్చు.
జూఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి సిస్టమ్ ఫైల్స్ కోసం ప్రెస్ చేయండి.

ఉంది.
c:/sys/data/mmcstore పాత్‌కు ఎక్స్-ప్లోర్ ద్వారా వెళ్లండి.
hex viewerఅనే ఆప్షన్‌కు వెళ్లండి. దానిలోని మూడో లైన్‌లో ఒక కోడ్ కనిపిస్తుంది. ఈ కోడ్‌లో క్వశ్చన్ మార్క్స్()మధ్య కనిపించే అక్షరాలే మీ పాస్‌వర్డ్.
జూ ఇప్పుడు దీన్ని ఉపయోగించి మీ మెమొరీ కార్డును అన్‌లాక్ చేయవచ్చు.

నేను ఇటీవలే ఐ ఫోన్ 4 ఎస్ కొన్నాను. ఆపిల్ ఐడి క్రియేట్ చేసుకొని అప్లికేషన్ స్టోర్‌లో నుంచి గేమ్స్ డౌన్‌లోడ్ చేస్తుంటే డౌన్‌లోడ్ అవటం లేదు. ఏదైనా సలహా ఇవ్వగలరు.
- మధుమోహన్, ఈమెయిల్ ద్వారా
మీరు డౌన్‌లోడ్ అవని అప్లికేషన్స్‌ను ఈ కింద ఇచ్చిన పద్ధతుల ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది.
 ఏదైతే అప్లికేషన్ డౌన్‌లోడ్ కావటం లేదో దాని మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల డౌన్‌లోడ్ అయ్యేది పాజ్ అవుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఐకాన్‌ను మళ్లీ ట్యాప్ చేయండి. డౌన్‌లోడ్ ప్రాసెస్ రెజ్యూమ్ అవుతుందో లేదో చూడండి.
ఒకవేళ అప్లికేషన్ స్టోర్ నుంచి పై విధంగా చేసినా కూడా అప్లికేషన్ డౌన్‌లోడ్ అవకపోతే మీ ఐఫోన్‌ను రీబూట్ చేయండి. స్లీప్ బటన్‌ను కొద్దిసేపు ప్రెస్ చేసి ఉంచండి. 'స్లైడ్ టు పవర్ ఆఫ్' అని వచ్చాక, ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ను బట్టి స్లైడ్ చేసి, డివైజ్‌ను పవర్ఆఫ్ చేయండి.
జూమీ ఫోన్‌ను మళ్లీ ఆన్ చేసినప్పుడు, మీ ఆపిల్ ఐడి, పాస్‌వర్డ్‌ను అడగవచ్చు. వాటిని ఎంటర్ చేసి డౌన్‌లోడ్ ప్రాసెస్‌ను రెజ్యూమ్ చేయండి.
నేను సాన్‌డిస్క్ 8 జిబి పెన్ డ్రైవ్‌ను వాడుతున్నాను. ఈ మధ్య నా పెన్‌డ్రైవ్ లోకి కంప్యూటర్ ద్వారా ఏ ఫైల్స్‌ను యాడ్ చేయలేక పోతున్నాను. 'రిమూవ్ వ్రైట్ ప్రొటెక్షన్' అనే మెసేజ్ వస్తుంది. నా సమస్యకు పరిష్కారం తెలుపగలరని మనవి.
- చిట్టిబాబు, ఈమెయిల్ ద్వారా
కంప్యూటర్‌కు పెన్‌డ్రైవ్ కనెక్టు చేసినప్పుడు రైట్ ప్రొటెక్షన్ ఎర్రర్ మెసేజ్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. మీ పెన్‌డ్రైవ్‌కు వైరస్ ఎటాక్ అయి ఉండవచ్చు. కాబట్టి ముందుగా మీ పెన్‌డ్రైవ్‌ను వైరస్ స్కాన్ చేయండి. కొన్ని పెన్‌డ్రైవ్‌లకు ఒక చిన్న స్విచ్ లాంటిది ఉంటుంది. ఇది పెన్‌డ్రైవ్‌ను లాక్ / అన్‌లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ స్విచ్ కనుక మీ పెన్‌డ్రైవ్‌పై ఉంటే గనుక దాన్ని చెక్ చేసుకోండి. రైట్ ప్రొటెక్షన్‌కు గల మరిన్ని కారణాలు, వాటిని ఎలా అధిగమించాలో ఈ కింది లింక్‌లో మీరు చూడవచ్చు.
www.make use of.com/tag/how-to-fix-write-protection-errors-on-a-usb-stick/

కె. ప్రకాషరావు
టెక్నికల్ డైరెక్టర్, సెల్‌టెక్, హైదరాబాద్
kancharla_kash@hotmail.com
Courtesy-Andhrajyothy

కంప్యూటర్‌లో డాటా, ఫోటోలు డిలీట్ అయినా డోంట్ వర్రీ

ఎంతో మురిపెంగా దాచుకున్న బాబు బర్త్‌డే ఫోటోలు డిలీట్ అయిపోతే, ఆఫీసు ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించిన డాటా మొత్తం కంప్యూటర్‌లో తుడిచిపెట్టుకుపోతే, ముఖ్యమైన ఈమెయిల్స్ ఇన్‌బాక్స్‌లో కనిపించకుండా పోతే ఆ బాధ చెప్పనలవి కాదు. ముఖ్యమైన డాటా కొన్నిసార్లు అనుకోకుండా డిలీట్ కావచ్చు. మరికొన్ని సార్లు వైరస్ మూలంగా కరప్ట్ కావచ్చు. అయితే అలా డిలీట్ అయిన డాటాను తిరిగి పొందే మార్గాలు ఉన్నాయి. ఆ విశేషాలు మీకోసం...

ఫ్రీ అన్‌డిలీట్
పొరపాటున ఫైల్‌ను డిలీట్ చేశారా? రీసైకిల్‌బిన్‌లో నుంచి కూడా రిమూవ్ చేశారా? అయినా పర్వాలేదు. మీరు డిలీట్ చేసిన ఫైల్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీ అన్‌డిలీట్ టూల్ ఉంటే చాలు. యాక్సిడెంటల్‌గా రిమూవ్ అయిన ఫైల్స్‌ను తిరిగి పొందడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. విండోస్ విస్టా, ఎక్స్‌పీ, 2000, ఎన్‌టీ ఉపయోగిస్తున్న వారు దీన్ని ఎంచుకోవచ్చు. రికవరీ అయిన ఫైల్స్‌ను మీకు కావలసిన లొకేషన్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఒరిజనల్ ఫైల్స్‌పై ఓవర్ రైట్ కావడానికి నివారించవచ్చు. వ్యక్తిగత అవసరాల కోసం ఈటూల్‌ను ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చు. ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే ఫుల్ ఫంక్షనల్ కాపీని పొందవచ్చు. ఈ ప్రొగ్రామ్ స్పైవేర్, అడ్‌వేర్ వంటి వాటిని ఇన్‌స్టాల్ చేస్తుందన్న భయం అక్కర్లేదు. వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. వారికి కస్టమర్ సపోర్టు సర్వీస్ లభిస్తుంది. డాటా రికవరీ కోసం ముందుగా ఫ్రీ అన్‌డిలీట్ టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తరువాత డిలీట్ ఫైల్స్‌ను తిరిగి పొందడం కోసం టూల్‌ను రన్ చేస్తే సరిపోతుంది. డౌన్‌లోడ్ ఇన్‌స్టలేషన్ కోసం యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టలేషన్ కోసం హార్డ్‌డ్రైవ్‌లో కనీసం 10 ఎంబి స్పేస్ ఉండేలా చూసుకోవాలి.

రెక్యువా
ముఖ్యమైన ఫైల్ అనుకోకుండా డిలీట్ అయిందా? కంప్యూటర్ క్రాష్ అయి ముఖ్యమైన సమాచారమంతా తుడిచిపెట్టుకుపోయిందా? బాధపడకండి. రెక్యువా మీ ముఖ్యమైన డాటాని రికవరీ చేస్తుంది. విండోస్ కంప్యూటర్, డిజిటల్ కెమెరా కార్డ్, ఎమ్‌పీ 3 ప్లేయర్, యూఎస్‌బీ డ్రైవ్, ఐపాడ్... ఇలా ఎందులోనైనా పోయిన డాటాను రికవరీ చేసి పెడుతుంది. అదీ ఉచితంగానే. డిస్క్ డ్యామేజ్ అయినా, ఫార్మాట్ చేసినా డాటాను వెతికిపెడుతుంది. ఫైల్ నేమ్, టైప్ ఆధారండా పోయిన ఫైల్‌ను తిరిగి పొందవచ్చు. ట్రాష్‌లో నుంచి డిలీట్ అయిపోయిన మెయిల్స్‌ను సైతం రికవరీ చేస్తుంది. ఐపాడ్‌లో డిలీట్ అయిన మీకిష్టమైన మ్యూజిక్ ఫైల్స్‌ను సైతం రెక్యువాతో తిరిగి పొందే అవకాశం ఉంది. సేవ్ చేయడం మరచిపోయిన ముఖ్యమైన వర్డ్ డాక్యుమెంట్లను కూడా టెంపరరీ ఫైల్స్‌లో నుంచి రీబిల్డ్ చేస్తుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే వందలాది ఫైల్స్‌ను రెక్యువా స్కాన్ చేస్తుంది. విండోస్ ఏ మోడ్రన్ వెర్షలోనైనా ఈ టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

అన్‌డిలీట్ ప్లస్
డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు, ఈమెయిల్స్... ఏదైనా మీ కంప్యూటర్‌లో అనుకోకుండా డిలీట్ అయిన ఫైల్‌ను తిరిగి పొందడానికి అన్‌డిలీట్ ప్లస్ ఉపయోగపడుతుంది. రీసైకిల్‌బిన్‌లో నుంచి సైతం డిలీట్ అయిన ఫైల్స్‌ను తిరిగి పొందవచ్చు. ఒక్క మీ కంప్యూటర్‌లోనే కాదు. యూఎస్‌బీ డ్రైవ్స్, కెమెరా మీడియా కార్డ్స్, ఫ్లాపీ డిస్క్‌ల నుంచి డిలీట్ అయిన ఫైల్స్‌ను కూడా పొందవచ్చు. ముఖ్యమైన డాటా పోయిందని ఆందోళన చెందే వారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

ఫైల్ రికవర్
డిలీట్ లేక కరప్ట్ అయిన ఫైల్స్‌ని తిరిగి పొందడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. డిలీట్ అయిన ఫైల్‌ను ఏ డ్రైవ్‌లో స్కాన్ చేయాలో స్పెసిఫై చేయవచ్చు. ఫైల్ టైప్, సైజును కూడా పేర్కొనవచ్చు. ఫైల్ నేమ్‌ను టైప్ చేసి కూడా రికవరీ చేసుకోవచ్చు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే హార్డ్ డిస్క్ మొత్తం స్కాన్ చేసి మీ ఫైల్‌ని ముందుంచుతుంది.

డిస్క్ ఇన్వెస్టిగేటర్
మీ సిస్టమ్‌లో కనిపించకుండా పోయిన ఫైల్స్‌ను వెతకడం మాత్రమే కాకుండా హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న సమాచారాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఈ టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగానే డిస్క్‌ను పూర్తిగా విశ్లేషిస్తుంది. అందులో ఉన్న సమాచారం, ఫైల్స్ సైజును లిస్ట్ రూపంలో అందిస్తుంది. ఈ టూల్ సహాయంతో వీడియో ఫైల్స్, ఈమెయిల్ అటాచ్‌మెంట్స్ వంటి వాటిని తిరిగి పొందవచ్చు. డాటాను తిరిగిపొందడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన డాటాను రికవరీ చేసుకోవడానికి ఈ టూల్స్ ఎంతగానో సహాయపడతాయనడంలో సందేహం లేదు కదూ!
Courtesy-Andhrajyothy

బ్యాటరీని కాపాడే యాప్స్

Advanced Task Killer మీ అండ్రాయిడ్‌కు యాక్టివిటీ మానిటర్‌గా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఏదైనా అప్లికేషన్‌ను ఉపయోగించకుండా ఉన్నట్లయితే అటోమెటిక్‌గా క్లోజ్ చేస్తుంది. తద్వారా బ్యాటరీ లైఫ్‌ని రక్షిస్తుంది. అప్లికేషన్ ఓపెన్ చేసి మరచిపోయినప్పుడు బాగా ఉపకరిస్తుంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను తగ్గించడం ద్వారా బ్యాటరీ సేవ్ చేయడానికి ScreenFilterఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ రాత్రివేళ బాగా ఉపకరిస్తుంది. డిస్‌ప్లే పై ఒక షేడ్ మాదిరిగా ఏర్పడటం ద్వారా వెలుతురును డిమ్ చేస్తుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు, వెబ్ బ్రౌజింగ్, ఈ బుక్ రీడింగ్ సమయాల్లో బ్యాటరీ సేవ్ చేస్తుంది. మొబైల్ ఫుల్ చార్జ్ అయిన విషయం తెలియాలంటే Eco-Charger ని ఎంచుకోవాలి. ఇది ఫుల్ ఛార్జ్ కాగానే బీప్‌మని శబ్ధం చేయడం ద్వారా అలర్ట్ చేస్తుంది. తద్వారా పవర్ సేవ్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుంది. బ్యాటర్ చార్జ్‌డ్ నోటిఫికేషన్, హై వోల్టేజ్ నోటిఫికేషన్, బ్యాటరీ ఓవర్‌హీట్ నోటిఫికేషన్, అడియో నోటిఫికేషన్ ఆన్/ఆఫ్, వైబ్రేషన్ నోటిఫికేషన్ ఆన్/ఆఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Courtesy-Andhrajyothy

Get free talktime by watching an Ad

Courtesy-Sakshi

బద్ధ్ద కోణాసనం

* బద్ధ్ద కోణాసనం

బద్ధ కోణాసనాన్నే జాను భూతాడాసనం...బటర్‌ఫ్లై ఆసనం అని కూడా అంటారు

నిర్వచనం: జాను అంటే మోకాలు. రెండు మోకాళ్లు భూమికి దగ్గరగా ఉంచడం వల్ల దీనిని జాను భూతాడాసనం అంటారు. మరొక విధంగా ఈ ఆసనం బటర్‌ఫ్లై (సీతాకోక చిలుక) ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి బటర్ ఫ్లై ఆసనం అంటారు.

చేసే విధానం

ముందుగా రెండు కాళ్లు చాపి, వెన్నెముక నిటారుగా ఉంచుకొని, రెండు అరచేతులు తొడల మీద ఉంచుకొని సమస్థితిలో కూర్చోవాలి. (ఫోటో 1)

తర్వాత రెండు కాళ్లు మోకాళ్ల వద్ద మడిచి, రెండు అరి పాదాలను ఒక దానికి ఒకటి తాకిస్తూ రెండు చేతులను రెండు మోకాళ్ల మీద ఉంచాలి.
(ఫోటో 2)

ఇప్పుడు రెండు చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసి (వేళ్లలోకి వేళ్లు చొప్పించి), రెండు పాదాలను కలిపి పట్టుకొని వీలైనంత దగ్గరకు తీసుకురావాలి.

ఆసన చివరిస్థితిలో వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు మోకాళ్లు వీలైనంతగా నేలకి దగ్గరగా ఉండాలి. (ఫోటో 3)

ఈ ఆసన స్థితిలో శ్వాసను సాధారణంగా తీసుకుంటూ ఉండాలి. ఈ ఆసన పూర్తి స్థితిలోకి వెళ్లడానికి ముందు కొద్దిసేపు రెండు మోకాళ్లను పైకి క్రిందికి వేగంగా ఆడించాలి. ఆ సమయంలో రెండు చేతులతో పాదాలు పట్టుకొని ఉండాలి.

చివరగా ఆసన స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి.

ఇలా ప్రతిరోజూ 3 నుండి 5 సార్లు చేయాలి.

ఈ ఆసనం ఎప్పుడైనా వేయవచ్చు.

ఉపయోగాలు
గర్భిణుల సుఖ ప్రసవానికి సహకరిస్తుంది. గర్భం ధరించిన దగ్గర నుండి తొమ్మిదో నెల వరకు చేయవచ్చు.

ఋతుకాలంలో వచ్చే సమస్యలను తొలగిస్తుంది.

పురుషులలో హెర్నియాను తొలగిస్తుంది.

మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

తొడకి, నడుముకి మధ్య భాగంలోని కీళ్లు తేలికగా కదులుతాయి.

చేయకూడని వాళ్ళు

మోకాళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు గురువు పర్యవేక్షణలో చేయాలి.

మోడల్
ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్

ఫొటోలు: శివ మల్లాల

బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు
సప్తరుషి యోగవిద్యాకేంద్రం
హైదరాబాద్

BRAIN DAMAGING HABITS

1. No Breakfast
People who do not take breakfast are going to have a lower blood sugar level.
This leads to an insufficient supply of nutrients to the brain causing brain degeneration.

2. Overeating
It causes hardening of the brain arteries, leading to a decrease in mental power.

3. Smoking
It causes multiple brain shrinkage and may lead to Alzheimer disease.

4. High Sugar consumption
Too much sugar will interrupt the absorption of proteins and nutrients causing malnutrition and may interfere with brain development.

5. Air Pollution
The brain is the largest oxygen consumer in our body. Inhaling polluted air decreases the supply of oxygen to the brain, bringing about a decrease in brain efficiency.

6. Sleep Deprivation
Sleep allows our brain to rest. Long term deprivation from sleep will accelerate the death of brain cells.

7. Head covered while sleeping
Sleeping with the head covered increases the concentration of carbon dioxide and decrease concentration of oxygen that may lead to brain damaging effects.

8. Working your brain during illness
Working hard or studying with sickness may lead to a decrease in effectiveness of the brain as well as damage the brain.

9. Lacking in stimulating thoughts
Thinking is the best way to train our brain, lacking in brain stimulation thoughts may cause brain shrinkage.

10. Talking Rarely
Intellectual conversations will promote the efficiency of the brain.

Donbosco Employment Training@Nalgonda


Director- Father Gopu Ananda Reddy
Courtesy-Eenadu