మీరు
ఆధార్ కార్డు కోసం Apply చేసుకోన్నారా ? లేదంటే వెంటనే Apply చేసుకోండి ,
Apply చేసుకోన్నవారికి ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా పంపబడుతుంది .
కొంతమందికి పోస్ట్ లో రావడం ఆలస్యమవుతుంది , ఇలాంటి వారికోసం ఆన్లైన్ లో
డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కలిపించబడింది . క్రింద ఇవ్వబడిన Steps Follow
అవుతూ మీ ఆధార్ కార్డు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి .
ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి కావలసినవి :
Enrollment Number ( Acknowldgement form పైన Right Side వుంటుంది )
Resident Name (ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు )
Area Pin Code
ఆధార్ లో Register రిజిస్టర్ చేసుకునప్పుడు మీరు Enter చేసిన మీ మొబైల్ నెంబర్ కలిగిన మీ మొబైల్
Courtesy-TeluguPeople
No comments:
Post a Comment