Thursday, 24 October 2013

వైద్య చరిత్ర లో కొత్త ఘట్టం - వైద్యం వికటించి చనిపోతే నష్ట పరిహారం 11.41 కోట్లు

Will change the doctor patient relationship in India In a landmark judgement the supreme court of india has awarded a 11.41 Crore compensation to the husband of anuradha who met an untimely death, due to the negligence of a doctor. The deceased anuradha is a child psychologist and happened to visit a hospital when she had a skin rash.She was given an injection, soon after which her condition deteriorated and she died.It was later discovered that she was given the wrong medication. This landmark judgement will be a first step in a new trend in doctor patient relationship. In USA, doctor fear the lawsuits from patients and make sure that the patient is taken into confidence in treatment procedures. The flip side is the high cost of medical services as the doctors need insurance to cover for insurance liabilities. In a country like India where even the "dead" are treated in ICU for hefty fees, this is a welcome sign.

మన దేశ చరిత్ర లోనే కని విని ఎరగని రీతి లో వైద్యం వికటించి చనిపోయిన అనురాధ బర్త కునాల్ కు అత్యునత న్యాయ స్థానం 11.41 కోట్ల నష్ట పరిహారం విదించింది. చిన్న పిల్ల physcologist అయ్యిన అనురాధ(29) చర్మ వ్యాధి తి బాధ పడుతుంటే, ఒక హాస్పిటల్ ఇచ్చిన తప్పుడు ఇంజక్షన్ వల్ల మరణించింది. ఆమె బర్త కునాల్ కోర్ట్ ను ఆశ్రయించగా ఆయనకు ఈ సంచలన తీర్పు ద్వార పరిహారం అందింది

ఈ తీర్పు కచితంగా మన వైద్య వ్యవస్థ పై ప్రభావం చూపనుంది. అమెరికా వంటి దేశాలలో రోగికి ప్రతివిషయం డాక్టర్ చెప్పి వారి అనుమతి కోరి వైద్యం చేయడానికి కారణం ఈ కేసులకు భయపడే. కాని ప్రతి చిన్న విషయానికి కోర్ట్ కి వెళ్లి వైద్య వ్యవస్థను కూడా costly చేసారు USA లో. కాబట్టి ఈ తీర్పు మనకు ఒక విధంగా మంచి ఒక విధంగా చెడు. డాక్టర్స్ ఇక పై రోగి విషయం లో జాగ్రత్త పడవచ్చు. మన వైద్య సేవ కర్చు మరింత పెరగచ్చు .

No comments:

Post a Comment