Thursday, 24 October 2013

Call Blue Cross if you find any deserted animals

ఈ సీజన్లో కుక్క పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. వాటిని చేత్తలాగా తీసి రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలో పడేస్తున్నారు .కొన్ని వట్టిపోయిన ఆవులు కూడా తల దాచుకునే చోటు లేక అలానే వానలో నిలబడి పోతున్నాయి వాటిని అలానే వదిలేయకండి . . అలాంటివి మీకు కనిపిస్తే బ్లూ క్రాస్ కు ఫోన్ చేయండి వారే తీసుకుని వెళతారు . ఒక్క ఫోనే కదా pl నెంబర్ : 040- 3298 9858.. Address: 403/9,Road No.35, Jubilee Hills,Opp To Canon Show Room, Road Number 35, Guttala Begumpet, Jubilee Hills, Hyderabad, AP 500033

No comments:

Post a Comment