అమ్మ లేని వారికి ,అమ్మ ప్రేమని అందించడం కోసం చేస్తున్న మా ప్రయత్నంలో మీరు భాగస్వామ్ములు కండి.
చిన్నపిల్లలు దైవం తో సమానం అంటారు ..
చాల మంది పిల్లలు వాళ్ళ బాల్యాన్ని కష్టంగా గడుపుతున్నారు ...
చదువు కోవలసిన వయసులో కూలి పనులకి వెళ్ళాల్సి వస్తుంది ....
మీకు ఎవరు అయిన ఇలా కనిపిస్తే వెంటనే మాకు తెలియ చేయండి
మా హెల్పింగ్ సొసైటీ ఏమి చేస్తుంది
అమ్మ లేని వారికి ,అమ్మ ప్రేమని అందించడం
అనాధ పిల్లల్ని ఆనాద ఆశ్రమంలో చేర్పిస్తాము
వాళ్ళ చదువుకి మా వంతు సహాయం అందిస్తాము
వికలాంగులను దగరకు చేర్చి ,వాళ్ళకు కావలసినవి ఇవ్వడం
చైల్డ్ లేబర్ ని తగ్గించి , వాళ్ళ భవిష్యత్తు ని తెలియచేయడం.
మరిన్ని వివరాలకు ,
MHS team
website : http://www.maahelpingsociety.in/
mail us : maahelpingsociety@gmail.com
contact us:
91-7893411231
91-9642027484

No comments:
Post a Comment