ఈ రోజు కృష్ణానగర్ లో లోకసత్తా నాయకులు ఎలక్ట్రీషియన్ తో సమావేశమేనారు
,ఈ సందర్బముగా నియోజక వర్గ అధ్యక్షులు సాంబిరెడ్డి మాట్లాడతూ
నియోజకవర్గంలో వివిధ వృత్తులు చేసే ఎలక్ట్రీషియన్
,ఫిట్టర్,ప్లంబర్,బార్బర్స్,కేటరింగ్,అలంకరణ
,అసంగాటిత కార్మికులు వారికీ పని వచ్చిన నేపుణ్యం లేని , సర్టిఫికేట్ లేని
కారణంగా అవకాశలు కోల్పోవటమే గాక ,బ్యాంక్లు లోన్స్ ఇవ్వడంలేదని అన్నారు
.ఇటువంటి వారికీ లోకసత్తా పార్టీ ఆధ్యర్యంలో ప్రభుత్య సంస్తల(like nsdc )
సహకరంతో వారి తీరిక సమయాలలో శిక్షణ ఇచ్చి ,నేపుణ్యంతో పాటు సర్టిఫికేట్
ఇస్తామని అన్నారు. ఇటివల ఫైర్ ప్రమాదాలు ఎక్కువ జరగటానికి నేపుణ్యం లోపం
కూడా కారణమని అన్నారు . చైనా లో 20 సంవత్సరలలో 20కోట్ల ఉద్యోగాలు వస్తే ,మన
దేశంలో 20 లక్షలు మాత్రమే వచ్చాయని ,మన దగ్గర కూడా నేపుణ్యం పెగితేనే
నిరోద్యోగం తగ్గుతుందని ,దానికోసం జేపీ గారు పోరాడుతున్నారని అన్నారు
ఈ
కార్యక్రంలో లోకసత్తా నాయకులూ హస్సన్ ,కొండల్ రెడ్డి ,రామయ్య ,జవహర్
మరిము ఎలక్ట్రీషియన్ పాల్గొన్నారు,ఆశక్తి కలవారు 8019262858 లేదా
9652910853 సంప్రదించండి
No comments:
Post a Comment